టీమిండియా మాజీ కెప్టెన్.. లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గంగూలీ జీవితం ఆధారంగా సినిమాను రూపొందించబోతున్నట్లుగా రెండేళ్ల క్రితం ప్రకటన వచ్చింది. image credit ganguly twitter