WI vs AUS : పొట్టి క్రికెట్ లో మాతో పెట్టుకుంటే దబిడి దిబిడే...విండీస్ చేతిలో చిత్తయిన ఆస్ట్రేలియా...

WI vs AUS : ధనాధన్ క్రికెట్ లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది వెస్టిండీస్ టీమ్. పొట్టి క్రికెట్ లో ఏ జట్టైనా తమ చేతిలో చిత్తవ్వడం ఖాయం అనేలా ఆడుతుంది పొలార్డ్ సేన.