WI vs AUS : విండీస్ దెబ్బకి అల్లాడిన ఆస్ట్రేలియా..లూయిస్ సిక్సుల వర్షంతో కంగరూలకు దబిడి దిబిడే..

WI vs AUS : టీ-20 ఫార్మాట్ లో తమ ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించింది వెస్టిండీస్ టీమ్. ఆస్ట్రేలియా తో జరిగిన ఐదో టీ-20 మ్యాచ్ లో విండీస్ 16 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన విండీస్ పొట్టి సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.