Home » photogallery » sports »

WHY RISHABH PANT ALWAYS FAILS TO SCORE RUNS IN ODI AND T20 FORMATS BUT SUCCESS IN TEST SJN

Team India : టెస్టుల్లో బెబ్బులి.. టి20, వన్డేల్లో ఏమో పిల్లి.. ఈ టీమిండియా స్టార్ కు ఎందుకీ గతి

Rishabh Pant : అయితే ఒక భారత క్రికెటర్ టెస్టుల్లో అద్భుతంగా ఆడుతున్నా.. వన్డే, టి20లకు వచ్చే సరికి ఘోరమైన ఆట ఆడుతున్నాడు. అలా అని అతడు టెస్టు ఫార్మాట్ ప్లేయర్ అనేయకూడదు. టెస్టుల్లో వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ గతేడాదిలో ఆస్ట్రేలియాతో జరిగి సిరీస్ లో భారత్ కు సూపర్ విజయాన్ని సైతం అందించాడు.