Who is Ravishastri's Successor: రవిశాస్త్రి వారసుడు ఎవరు? టీమ్ ఇండియా కోచ్ పది కోసం 10 మంది క్రికెటర్ల పోటీ

టీమ్ ఇండియాకు తర్వాత హెడ్ కోచ్ ఎవరు అవుతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిపోతుండటంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నది.