Chris Gayle of India: దేశవాళీలోనే క్రిస్ గేల్ ఆఫ్ ఇండియా అని పిలిపించుకున్న క్రికెటర్ ఎవరు? ఎవరా బామ్మ చాటు క్రికెటర్!

Chris Gayle of India: క్రిస్ గేల్ లాగా బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించే క్రికెటర్ మరొకరు ఉండరని అందరూ అనుకుంటారు. కానీ ఇండియాలోనే అలాంటి యువ క్రికెటర్ ఉన్నాడు. రాజస్థాన్ జట్టుకు ఆడుతున్న మహిపాల్ లామ్రోర్.. దేశవాళీలో ఆడుతున్న సమయంలోనే క్రిస్ గేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నాడు.