Disha Oberai: క్రికెట్ షోలతో అదరగొడుతున్న దిశ ఒబెరాయ్.. ఆమె గురించి మీకు తెలియని నిజాలు ఇవే

Disha Oberai: టీ20 వరల్డ్ కప్ సమయంలో టీవీలో షోలు నిర్వహిస్తున్న యాంకర్ దిశపై కుర్రకారు మనసు పారేసుకున్నారు. ఇప్పటి వరకు ఆమె చేసిన షోలకు అత్యధిక టీఆర్పీలు రావడం విశేషం.