కరోనా కారణంగా అర్దాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేప్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్లో 29 మ్యాచ్లు పూర్తయ్యాయి. మిగిలిన 31 మ్యాచ్లు అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. అయితే ఐపీఎల్లో ఈ ఏడాది 8 జట్లు తలపడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ జట్లు ఎన్ని మ్యాచ్లు గెలిచాయో ఒకసారి పరిశీలిద్దాం. (PC: IPLt20/BCCI)