Susheel Kumar : సుశీల్ కుమార్ చుట్టూ భిగుస్తున్న ఉచ్చు.. ఇంకా అజ్ఞాతంలోనే.. రెజ్లర్‌ను పట్టిస్తే రూ. 1 లక్ష రివార్డు

యువ రెజ్లర్ సాగర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు రెజ్లర్ సుశీల్ కుమార్, అతడి అనుచరుల ఆచూకీ చెబితే రివార్డు అందిస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. గత 14 రోజులుగా వారందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.