Home » photogallery » sports »

WHERE IS PENG SHUAI WHY THE WORLD IS WORRIED ABOUT CHINESE TENNIS STAR JNK

Peng Shuai: పెంగ్ షుయ్ ఎక్కడ? అసలు ఆమెకు ఏం జరిగింది? 30 నిమిషాల కాల్ మాట్లాడినా ఎందుకు అనుమానాలు?

Peng Shuai: చైనా మాజీ వైస్ ప్రీమియర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినప్పటి నుంచి పెంగ్ షుయ్ బహిరంగంగా కనిపించడం లేదు. ఇటీవల 30 నిమిషాల పాటు థామస్ బాచ్‌తో వీడియో కాల్ మాట్లాడినా.. ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానలు రావల్సి ఉన్నది.