Home » photogallery » sports »

WHERE DOES PSL STAND IN TERMS OF MONETARY VALUE BY COMPOARING IPL HERE ARE SOME INTERESTING STATS SRD

IPL vs PSL : అరె ఏంట్రా ఇది.. ఈ లెక్కలు చూస్తే మన ఐపీఎల్ ముందు పాక్ సూపర్ లీగ్ జుజుబీ..!

IPL vs PSL : ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ప్రస్తుతం ఐపీఎల్ మీడియా రైట్స్ తో ఐపీఎల్ క్రేజ్ మూడింతలు పెరిగింది. ఇక, మన పక్కన ఉండి గొప్పలు చెప్పుకునే పాకిస్థాన్ సూపర్ లీగ్ మాటేంటి..?