హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Rohit Sharma : రోహిత్ శర్మ రాకతో జట్టు మేనేజ్ మెంట్ లో పెరిగిన తలనొప్పి..ఎందుకంటే..?

Rohit Sharma : రోహిత్ శర్మ రాకతో జట్టు మేనేజ్ మెంట్ లో పెరిగిన తలనొప్పి..ఎందుకంటే..?

Rohit Sharma : మెల్ బోర్న్ డే టెస్ట్ విక్టరీతో సిరీస్ లోకి టీమిండియా మళ్లీ దూసుకొచ్చింది. నాలుగు టెస్ట్ ల సిరీస్ ను 1-1తో సమం చేసింది భారత్. అయితే, క్వారంటైన్ ను ముగించుకుని స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరాడు. అయితే, ఇక్కడే అసలు తలనొప్పి మొదలైంది.

Top Stories