Home » photogallery » sports »

WHAT IS THE RELATION BETWEEN SHAHEEN AFRIDI AND SHAHID AFRIDI CHECK FULL DETAILS HERE JNK

Shaheen Afridi: టీమ్ ఇండియాను కుప్పకూల్చిన షాహీన్ అఫ్రిదికి లెజెండరీ షాహీద్ అఫ్రిది ఏమవుతాడు? వారిద్దరి మధ్య సంబంధం ఏంటి?

Shaheen Afridi: పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ , విరాట్ కోహ్లీ వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. చాలా మంది అతడు పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి ఏమవుతాడా అని ఆరా తీశారు.