WHAT IS THE RELATION BETWEEN ANCHOR SYAMALA AND CRICKETER BHUVNESWAR KUMAR ARE THEY BROTHER AND SISTERS JNK
Viral : యాంకర్ శ్యామల, భువనేశ్వర్ కుమార్ బంధువులా.. వాళ్లిద్దరి మధ్య అసలు ఏం జరుగుతున్నది?
ఆమె తెలుగు యాంకర్. ఎక్కడో ఆంధ్రాలో పుట్టి హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. అతను ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన క్రికెటర్. టీమ్ ఇండియాతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కూడా ఆడుతున్నాడు. వారిద్దరి మధ్య సంబంధం ఏమిటి?
తెలుగులో హాట్ యాంకర్‌గా కొనసాగుతున్న శ్యామల, టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ మధ్య సంబంధం ఏమిటి? వారిద్దరి నడుమ ఏం జరుగుతున్నది? దీనిపై శ్యామల ఎలా స్పందించింది?
2/ 8
యాంకర్ శ్యామల పలు టీవీ కార్యక్రమాలకే కాకుండా సినిమా ప్రమోషన్స్, ఆడియో రిలీజెస్ వంటి ఫంక్షన్లకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నది.
3/ 8
పెళ్లై బాబు పుట్టినా ఇప్పటికీ హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేస్తుంటుంది. (ఇన్స్టాగ్రామ్)
4/ 8
కరోనా కారణంగా షూటింగ్స్ తగ్గిపోవడంతో యూట్యూబ్ చానల్లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నది. (ఇన్స్టాగ్రామ్)
5/ 8
శ్యామల తన భర్తతో కలసి ఇటీవల బ్రదర్ అనిల్ కుమార్, షర్మిలను కలిశారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. శ్యామల భర్తను ఇటీవల ఒక కేసులో పోలీసులు అరెస్టు చేశారు.
6/ 8
టీమ్ ఇండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ గాయం తర్వాత ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేశాడు.
7/ 8
పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో అతడిని ఇంగ్లాండ్ పర్యటన, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేయలేదు.
8/ 8
శ్యామలకు భువీకి దగ్గర పోలికలు ఉంటాయని. ఇద్దరూ అక్కాతమ్ముళ్లలా ఉంటారని ఇటీవల మీమ్స్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ మీమ్స్ పై స్పందిస్తూ.. మేమిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ అని నాకే తెలియదు ఇక జనాలకు ఏం తెలుస్తుంది అని కౌంటర్ ఇచ్చింది.