ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరం ఒలింపిక్స్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే అందరికీ వచ్చే డౌట్.. ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఆటగాడికి ఒకవేళ కరోనా వస్తే ఏం చేస్తారు అని. దీని కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ), అంతర్జాతీయ క్రీడా సమాఖ్య కలిసి కొన్ని మార్గదర్శకాలను సిద్ధం చేశాయి. వాటిని స్పోర్ట్స్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ (ఎస్ఎస్ఆర్) అని అంటారు. ఆ రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.