Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ 8వ రోజు ఏం జరిగింది? భారత అథ్లెట్ల ప్రదర్శన - Photos

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత అథ్లెట్ల ప్రదర్శన నిరాశాజనకంగా సాగుతున్నది. బంగారు పతకం తెస్తుందని భావించిన పీవీ సింధు సెమీస్‌లో ఓడిపోయింది.