Home » photogallery » sports »

WEST INDIES PLAYER DOMINIC DRAKES WINS 2 IPL TITLES IN 2 SEASONS WITH OUT PLAYING AN SINGLE MATCH SJN

Dominic Drakes : ఈ ప్లేయర్ ఏ జట్టులో ఉంటే ఆ జట్టు కప్పు కొట్టాల్సిందే.. రెండు సీజన్ లు రెండు ఐపీఎల్ టైటిల్స్

Dominc Drakes : గత ఐదేళ్లలో కరణ్ శర్మ ప్రాతినిధ్యం వహించిన మూడు జట్లు ఐపీఎల్ ట్రోఫీని సాధించాయి. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున.. 2017లో ముంబై ఇండియన్స్ తరఫున.. 2018 చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ హ్యాట్రిక్ టైటిల్స్ ను నెగ్గాడు. అయితే ఆ తర్వాత మాత్రం మరోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేకపోయాడు.