Corona : విండీస్ హార్డ్ హిట్టర్ కు కరోనా పాజిటివ్..కోహ్లీసేనకు డేంజర్ బెల్స్..

Corona : ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గు ముఖం పట్టినప్పటికీ..డెల్టా ప్లస్ వేరియంట్ మాత్రం కొన్ని దేశాల్ని వణికిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయ్. మరోవైపు, ఒలింపిక్స్ జరగబోయే టోక్యోలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఇదిలా ఉంచితే.. మరో స్టార్ క్రికెటర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.