Home » photogallery » sports »

WEST INDIES MUMBAI INDIANS CRICKETER KIERON POLLARD SHARES HIS PHOTOS WITH WIFE JENNA ALI ON VALENTINES DAY SK

Kieron Pollard: భార్యతో పొలార్డ్ రొమాన్స్.. వాలెంటైన్స్ డే స్పెషల్ ఫొటోలు

Kieron Pollard: వాలెంటైన్స్ డే సందర్భంగా ముంబై ఇండియన్స్ విధ్వంసకర క్రికెటర్ కీరన్ పొలార్డ్ తన భార్య జెన్నా అలీకి విషెస్ చెప్పాడు. ఆమెతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నీపై ప్రేమ రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గదని తన ప్రేమను వ్యక్తం చేశారు. ఈ రొమాంటిక్ కపుల్ ఫొటోలు ఇక్కడ చూడండి.