India vs England : ఇలాంటి టీమ్ న భూతో న భవిష్యత్తు.. ఇదే ఆల్‌టైమ్‌ బెస్ట్ భారత జట్టు..

India vs England : ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆస్ట్రేలియా లాంటి జట్టును సొంతగడ్డపై మట్టి కరిపించినా, స్వదేశంలో ఇంగ్లండ్ లాంటి టాప్ టీమ్ కు చుక్కలు చూపించినా అది టీమిండియాకే సాధ్యం. దీంతో టీమిండియాపై మాజీ క్రికెటర్లు, దిగ్గజ ప్లేయర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.