Sunil Narine: వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ నరైన్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య నందిత కుమార్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్స్టగ్రామ్ వేదికగా ప్రకటించాడు నరైన్. తన కుమారుడి ఫొటోని అభిమానులతో పంచుకున్నాడు.

2/ 8
''మాకు తెలియని మా హృదయాల్లో ఉన్న శూన్యాన్ని పూరించావు. దేవుడి మంచితనం, దయ ఈ చిన్ని ముఖంలో కనిపిస్తోంది. నిన్ను అమితంగా ప్రేమిస్తాం. ఇట్లు అమ్మానాన్న'' అని పేర్కొన్నాడు నరైన్.