IN PICS : దాదా ఇంటికెళ్లి మరీ దీదీ శుభాకాంక్షలు..మరోసారి గంగూలీ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ..

IN PICS : టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly) 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా టీమిండియాకు అతను చేస్తున్న సేవలను అభిమానులు, క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు.