Saina Kashyap Wedding: పారుపల్లి కశ్యప్‌ ఇంట్లో పెళ్లి సందడి

భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల పెళ్లి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. కశ్యప్ ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. డిసెంబర్ 16న సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.