విరాట్ వద్ద ఆడి కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. తన వద్ద ఉన్న ఆడి ఆర్ఎస్ 5 (Audi RS5) కారు ఫోటోను కోహ్లీ ఒకసారి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. విరాట్ సేకరించిన మొదటి లగ్జరీ కారు ఆర్8 వి10 ప్లస్ (Thr R8 V10 Plus). కానీ దాన్ని 2016లో అమ్మేశాడు. దాని కొనుక్కున్న వ్యక్తిని ఒక కేసులో పట్టుబడటంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ కారు పోలీసుల అదుపులో ఉంది. (Twitter)