Home » photogallery » sports » VIRAT KOHLI WIFE ANUSHKA SHARMAS MONOCHROME PHOTOS FROM LONDON GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Anushka Sharma : అల ఇంగ్లండ్ పురంలో అనుష్క శర్మ.. వైరలవుతున్న ఫోటోలు..

Anushka Sharma : బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.. క్రికెటర్ విరాట్ కోహ్లీ ను పెళ్లి చేసుకుని ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.