Anushka Sharma : అనుష్క శర్మ ధరించిన వాచ్ ధర ఎంతో తెలుసా..? ఆ చేతి గడియారమే కొంపముంచింది..

Anushka Sharma : లేటెస్ట్ గా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేకాదు ఆ ఫోటోనే ఇప్పుడు అనుష్క శర్మ ట్రోలింగ్ అవ్వడానికి కారణమైంది.