Home » photogallery » sports »

VIRAT KOHLI VACTION WITH WIFE ANUSHKA SHARMA AHEAD OF ENGLAND TOUR 2022 AND BOLLYWOOD STAR SHARE SELFIE FROM BEACH ON HOLDIAYS SRD

Virushka: ఇంగ్లండ్ టూర్ కు ముందు ప్రియసఖితో విలువైన సమయం గడుపుతున్న కోహ్లీ..

Virushka: ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబంతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు. కోహ్లీ, అతని బాలీవుడ్ నటి అనుష్క శర్మ బుధవారం ముంబై విమానాశ్రయంలో కనిపించారు. దీని తర్వాత, అనుష్క సోషల్ మీడియాలో భర్త విరాట్‌తో అందమైన సెల్ఫీని పంచుకుంది.