Home » photogallery » sports »

VIRAT KOHLI TRENDING ON SOCIAL MEDIA FANS SUPPORT HIM AFTER SPAT WITH SOURAV GANGULY WORLD STANDS WITH KOHLI JNK

World Stands With Kohli: సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానుల హల్ చల్.. విరాట్‌కు మద్దతుగా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్

World Stands With Kohli: దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవల మీడియా సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటన అబద్ధమని కోహ్లి చెప్పడం వివాదంగా మారింది. అయితే శుక్రవారం సోషల్ మీడియాలో కోహ్లీ ట్రెండింగ్‌లో కనిపించాడు. అయితే దీనికి కారణం క్రికెట్ లో అతని రికార్డులు కాదు మీడియా సమావేశం తర్వాత తలెత్తిన వివాదమే.