Home » photogallery » sports »

VIRAT KOHLI SHARES HIS SHIRTLESS PHOTO WITH FANS ON INSTAGRAM GOES VIRAL SJN

Virat Kohli : సల్మాన్ ఖాన్ లా మారిపోయిన విరాట్ కోహ్లీ.. అసలేం జరిగిందంటే?

Virat Kohli : ఇక ఇటీవలె ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. కేవలం 2 అర్ధ సెంచరీలు మాత్రమే చేసిన అతడు మునుపెన్నడూ లేని విధంగా మూడు సార్లు గోల్డెన్ డక్ గా వెనుదిరాడు.