2018 ,జనవరి 13-టెస్ట్ సెంచరీ నెంబర్ 21: సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 21వ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేశాడు. ( BCCI / Twitter )
2018 , ఆగస్ట్ 1-టెస్ట్ సెంచరీ నెంబర్ 22: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 22వ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేశాడు. ( BCCI / Twitter )
2018 , ఆగస్ట్ 20-టెస్ట్ సెంచరీ నెంబర్ 23: నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో 23వ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ మూడో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేశాడు. ( BCCI / Twitter )
2018 , అక్టోబర్ 4-టెస్ట్ సెంచరీ నెంబర్ 24: రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 24వ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగులు చేశాడు. ( BCCI / Twitter )
2018 , డిసెంబర్ 14-టెస్ట్ సెంచరీ నెంబర్ 25: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 25వ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేశాడు. ( BCCI / Twitter )
2018లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ వన్డే ఫార్మాట్లో రికార్డ్ల మోత మోగించాడు. పరుగుల వరద పారించిన కొహ్లీ ఆరు సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ( BCCI / twitter )
2018,ఫిబ్రవరి 1,వన్డే సెంచరీ నెంబర్ 33: జొహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 33వ వన్డే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేశాడు. ( BCCI / Twitter )
2018,ఫిబ్రవరి 7, వన్డే సెంచరీ నెంబర్ 34: కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 34వ వన్డే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ( BCCI / Twitter )
2018,ఫిబ్రవరి 16, వన్డే సెంచరీ నెంబర్ 35: సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 35వ వన్డే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ( BCCI / twitter )
2018,అక్టోబర్ 21, వన్డే సెంచరీ నెంబర్ 36: గువహటి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 36వ వన్డే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 140 పరుగులు చేశాడు. ( BCCI / twitter )
2018,అక్టోబర్ 24, వన్డే సెంచరీ నెంబర్ 37: విశాఖపట్నం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 37వ వన్డే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ తొలిఇన్నింగ్స్‌లో 157 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఈ సెంచరీతోనే అత్యంత వేగంగా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయి దాటిన క్రికెటర్‌గా చరిత్రను తిరగరాశాడు.( BCCI / twitter )