ఓరోజు నా గురించి ఏమనుకుంటున్నావ్ అని అడిగింది. వెంటనే ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని చెప్పా. అప్పుడు ఆమె ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొద్ది రోజులకు క్రమంగా అర్ధం చేసుకుంది. అలాగే డేటింగ్ కి ముందు ఆమెకు రెండు సందర్భాల్లో ఇబ్బందికర మెసెజ్లు పెట్టినట్లు కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. (Image credit Instagram/virat.kohli)