Virat Kohli : విరాట్ కోహ్లీని బీసీసీఐ ఘోరంగా అవమానించిందా..? అతనికి ఇష్టం లేకపోయినా..

Virat Kohli : ఊహించిన విధంగానే మరో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే అవకాశం లేకుండా రోహిత్‌ శర్మ (Rohit Sharma)నే వన్డే కెప్టెన్‌గా చేసి అతడికి మరో ప్రమోషన్‌ ఇచ్చారు. విరాట్ కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ అస్సలు పట్టించుకోలేదు.