హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

IPL 2021 : సరిలేరు నీకెవ్వరు..! టీ -20 క్రికెట్ లో కూడా తానే కింగ్ అని నిరూపించుకున్న కోహ్లీ..

IPL 2021 : సరిలేరు నీకెవ్వరు..! టీ -20 క్రికెట్ లో కూడా తానే కింగ్ అని నిరూపించుకున్న కోహ్లీ..

IPL 2021 : క్రికెట్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఆధునిక క్రికెట్ లో ఈ రన్ మెషీన్ సృష్టించిన రికార్డులు మరే ఏ బ్యాటర్ కూడా క్రియేట్ చేయలేదు. ఏ ఫార్మాట్ లోనైనా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నాడు కింగ్ కోహ్లీ.