Women's Day 2021 : నా కూతురు కూడా తల్లిలా ఎదుగుతోందని భావిస్తున్నా..విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..

Women's Day 2021 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. జీవితంలో తొలిసారి తండ్రిగా మారిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కాస్తా ఎమోషనల్‌గా ఫీలయ్యాడు.