హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Virat Kohli : కోహ్లీ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో సంపాదించే డబ్బుతో ఏకంగా 10 ఊళ్లను సాకొచ్చు.. ఎంత సంపాదిస్తున్నాడంటే?

Virat Kohli : కోహ్లీ ఒక్క సోషల్ మీడియా పోస్ట్ తో సంపాదించే డబ్బుతో ఏకంగా 10 ఊళ్లను సాకొచ్చు.. ఎంత సంపాదిస్తున్నాడంటే?

Virat Kohli : భారత క్రికెటర్ల సంపాదనలోనూ ఇప్పటికీ కోహ్లీనే కింగ్. అటు బీసీసీఐ నుంచి.. ఇటు ప్రకటనల ద్వారా కోహ్లీ సంపాదన ఆకాశాన్ని తాకేలా ఉంటుంది. ఇక అదే సమయంలో సోషల్ మీడియా వేదికల్లో ప్రకటనలను ప్రమోట్ చేస్తూ కూడా కోహ్లీ విపరీతంగా ఆర్జిస్తున్నాడు.

Top Stories