Home » photogallery » sports » VIRAT KOHLI MS DHONI AND ROHIT SHARMA TO EMERGE AS MOST TWEETED ABOUT MALE INDIAN ATHLETE IN 2020 SRD

Yearender 2020: ట్విట్టర్ లో దుమ్మురేపిన భారత టాప్ ఆటగాళ్లు.. ఇంతకీ వారు ఎవరంటే..

Yearender 2020: సోషల్ మీడియా ట్విట్టర్ లో భారత టాప్ త్రీ ఆటగాళ్లు దుమ్మురేపారు. ఈ ఏడాది ఎక్కువగా చర్చించిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్, ధోనీలు టాప్ త్రీలో నిలిచారు. అలాగే మహిళలు క్రీడాకారుల నుంచి టాప్-3 లో నిలిచిన వారెవరంటే..

  • |