హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Virat Kohli : కోహ్లీ ఆట కోసం స్కూల్ కు డుమ్మా కొట్టాడు.. తీరా గ్రౌండ్ కు వెళితే..

Virat Kohli : కోహ్లీ ఆట కోసం స్కూల్ కు డుమ్మా కొట్టాడు.. తీరా గ్రౌండ్ కు వెళితే..

Virat kohli : ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో భారత్ గత ఏడాది వాయిదా పడ్డ ఒక టెస్టు మ్యాచ్ తో పాటు వన్డే, టి20 సిరీస్ లను ఆడనుంది. టెస్టు మ్యాచ్ వచ్చే నెల 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదకగా జరగనుంది. ఈ క్రమంలో భారత్ లీసెస్టర్ షైర్ తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను ఆడుతోంది.

Top Stories