8. అయితే ఇవి కాకుండా విరాట్ కోహ్లీ ఒక బ్రాండ్‌కు పత్యేక విలువ ఉంది. కోహ్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 179 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2014లో అడిడాస్‌తో కోహ్లి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, అతనికి ఏడాదికి రూ. 10 కోట్లు వచ్చాయి. 2021లో కోహ్లి బ్రాండ్ విలువ రోజుకు రూ. 4 కోట్ల సంపాదనతో లెక్కించబడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)