రెండో టాటూను అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాక వేయించుకున్నాడు. కోహ్లీ 2008లో వన్డేల్లో అరంగేట్రం చేయగా.. 2011లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా తరఫున వన్డేల్లో 175వ ఆటగాడిగా.. టెస్టుల్లో 269వ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు. దీనిని గుర్తుగా 175, 269 నంబర్లను టాటూ వేయించుకున్నాడు. (PC : TWITTER)