క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కోహ్లీ (Virat Kohli). టీమిండియా పరుగుల మెషిన్, కింగ్ కోహ్లీ, రికార్డుల వీరుడు, చేజింగ్ మాస్టర్ ఇలా కోహ్లీకి క్రికెట్ ప్రపంచం ముద్దుగా పెట్టుకున్న పేర్లు. అండర్ 19 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి కోహ్లీ.. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా సత్తా చాటుతూనే ఉన్నాడు.
ఇక ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీ, ధోనిల తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ తర్వాత వరుసగా.. క్రిస్టియానో రొనాల్డో, సచిన్ టెండూల్కర్, లియోనెల్ మెస్సీ, హార్దిక్ పాండ్యా, పీవీ సింధు, నీరజ్ చోప్రా, సునీల్ ఛెత్రి నిలిచారు. ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది.