Home » photogallery » sports »

VIRAT KOHLI BECOMES FIRST CRICKETER TO REACH 300 MILLION FOLLOWERS ON SOCIAL MEDIA LIKE INSTAGRAM FACEBOOK AND TWITTER SRD

Virat Kohli : నిజమైన కింగ్ కోహ్లీనే.. ఆ విషయంలో విరాట్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు..

Virat Kohli : ఫామ్ లో ఉన్నా.. లేకపోయినా కింగు కింగే. ఫామ్ కోల్పోయినా కోహ్లీ.. క్రికెట్ మైదానంలో రికార్డులు సాధించకపోవచ్చు. కానీ, తన అభిమాన గణంతో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూ నిజమైన కింగ్ అన్పించుకుంటున్నాడు.