ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో.. కొన్నేళ్ల నుంచి కూడా ఈ రెండు జట్ల మద్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. అయితే ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే కాసు వర్షం కురవడం ఖాయం. అందుకే ఐసీసీ ప్రతి ప్రపంచకప్ లోనూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ తప్పకుండా జరిగేలా షెడ్యూల్ ను ప్లాన్ చేస్తుంది. (PC : TWITTER)
[caption id="attachment_1338606" align="alignnone" width="1600"] విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా భారత్ లో టాప్ ప్లేయర్స్.. అలాగే బాబర్ ఆజమ్, మొహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది పాక్ లో కీలక ప్లేయర్లు. ఈ రెండు దేశాల క్రికెటర్లు ప్రత్యర్థుల్లా కాకుండా కలిసి ఆడితే క్రికెట్ మరో లెవల్ కు చేరుకోవడం పక్కా. (PC : TWITTER)