Virat Kohli : కోహ్లీ ఇది నీకు న్యాయమేనా.. ఇంకెన్నాళ్లు నీ కూతుర్ని దాచి పెడతావ్..!

Virat Kohli : ఈ ఏడాది జనవరిలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పాప పుట్టి రెండు నెలలు దాటినా.. ఇంతవరకు తనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కోహ్లీ దంపతులు.