ICC ODI rankings : వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్ల హవా..ఫస్ట్ ప్లేస్ కోహ్లీదే..

ICC ODI rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్స్ దుమ్మురేపారు. ఫస్ట్ రెండు ప్లేస్ లు టీమిండియా ఆటగాళ్లే దక్కించుకున్నారు.