Team India : ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కిన టీమిండియా..చరిత్రలో ఫస్ట్ టైం..ఇక దుమ్మురేపడమే మిగిలింది..

Team India : ఇంగ్లండ్ గడ్డపై రికార్డుల మోత మోగించడానికి భారత పురుషుల, మహిళల టీమ్ లు రెడీ అయ్యాయ్. రెండు జట్లు గత రాత్రి ఒకే చార్టర్డ్ ఫ్లైట్ లో ఇంగ్లీష్ గడ్డకు పయనమయ్యాయ్.