Neeraj Chopra : నీరజ్ చోప్రా ఇంటికి దాదాపు 25 వేల ఉత్తరాలు.. వాటిలో ఏమి రాసుందో తెలిస్తే షాకే..

Neeraj Chopra : నీరజ్ చోప్రా.. (Neeraj Chopra) దేశ వ్యాప్తంగా ఇప్పుడు మార్మోగిపోతున్న పేరు ఇది. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు దేశ యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. హర్యానాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రాకు పలు రాష్ట్రాలు, సంస్థలు భారీ నజరానాలు ప్రకటించాయి.. ప్రకటిస్తూనే ఉన్నాయి.