అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ చెలరేగిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్ బౌలర్ శివ సింగ్ వేసిన 49వ ఓవర్ లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా 6, 6, 6, 6, 6 (నోబాల్), 6, 6 బాది మొత్తంగా 43 పరుగులు రాబట్టాడు.