Home » photogallery » sports »

VENKATESH IYER CUTE REACTION ON TOLLYWOOD ACTRESS PRIYANKA JAWALKAR POST GOES VIRAL AND FANS THINK SOMETHING SOMETHING SRD

Priyanka Jawalkar: తెలుగు హీరోయిన్, యంగ్ క్రికెటర్ మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌.. ఆ పోస్టులకీ అర్ధమేంటి..?

Priyanka Jawalkar: భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇక, క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.