హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Emma Raducanu : బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టిన యూఎస్ ఓపెన్ ఛాంప్ ఎమ్మా రదుకాను.. వైరలవుతున్న పిక్స్..

Emma Raducanu : బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టిన యూఎస్ ఓపెన్ ఛాంప్ ఎమ్మా రదుకాను.. వైరలవుతున్న పిక్స్..

Emma Raducanu : యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో కొత్త ఛాంంపియన్ అవతరించింది. చారిత్రాత్మక ఫైనల్ మ్యాచ్ లో బ్రిటిష్ టీనేజర్ ఎమ్మా రదుకాను..కెనడా క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్ పై గెలిచి చరిత్ర సృష్టించింది.