Home » photogallery » sports »

UPDATED WORLD TEST CHAMPIONSHIP POINTS TABLE AFTER AUSTRALIA WIN AGAINST ENGLAND IN 1ST TEST ASHES SERIES JNK

WTC Points Table: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్ పాయింట్లలో కోత

WTC Points Table: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-23 పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా 2వ స్థానానికి చేరుకున్నది. దీంతో భారత్ 4వ స్థానానికి పడిపోయింది. ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా 2 పాయింట్లను కోల్పోయింది. స్లో వోర్ రేట్ కారణంగానే ఐసీసీ రిఫరీ 2 పాయింట్లలో కోత విధించింది.